te_tn/luk/21/26.md

965 B

the things which are coming upon the world

ప్రపంచంలో జరగబోయే విషయాలు, లేదా ""ప్రపంచానికి జరగబోయే విషయాలు

the powers of the heavens will be shaken

దీన్ని క్రియాశీలక రూపంలో చెప్పవచ్చు. సాధ్యమయ్యే అర్ధాలు 1) దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను కదిలిస్తాడు, కాబట్టి అవి ఎప్పటిలా తమ సాధారణ మార్గంలో తిరగవు, లేదా 2) దేవుడు ఆకాశంలో ఉన్న బలమైన శక్తులను చెదరగొడతాడు. మొదటి దానిని సిఫార్సు చేయడమైంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)