te_tn/luk/21/25.md

954 B

the nations will be distressed

దేశాలు"" ఇక్కడ దానిలో ఉన్న వారి ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేశాలలో ఉండే జనాలు వేదనపడతారు

will be distressed and anxious at the roaring and tossing of the sea

వేదన ఎందుకంటే వారు సముద్రం, దాని అలలు ఘోషిస్తూ వుంటే కలవరపడతారు, లేదా ""వేదన, సముద్ర తరంగాల భీకర ఘోష, దాని కఠోరమైన కదలికలు వారిని భయపెడతాయి."" ఇది సముద్రాలలో కలిగే అసాధారణమైన తుఫానులు, లేదా విపత్తులను సూచిస్తుంది.