te_tn/luk/21/24.md

3.0 KiB

They will fall by the edge of the sword

వాడిగల కత్తి చేత వారు చంపబడతారు. ఇక్కడ ""వాడిగల కత్తిచేత కూలిపోతారు ""అంటే శత్రు సైనికుల వలన చావడాన్ని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారిని శత్రు సైనికులు చంపుతారు""(చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they will be led captive into all the nations

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారి శత్రువులు వారిని చెరపట్టి, విదేశాలకు తీసుకుపోతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

into all the nations

అన్నీ"" అనే పదం అనేక దేశాలలోకి వారిని తీసుకుపోవడం గూర్చి నొక్కిచెప్పే ఒక అతిశయోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అనేక ఇతర దేశాలలోకి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

Jerusalem will be trampled by the Gentiles

సాధ్యమయ్యే అర్ధాలు 1) అన్యజనులు యెరూషలేంను జయించి దానిని ఆక్రమించుకుంటారు, లేదా 2) అన్యజనులు యెరూషలేం నగరాన్ని నాశనం చేస్తారు, లేదా 3) అన్యజనులు యెరూషలేం ప్రజలను నాశనం చేస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

trampled by the Gentiles

ఈ ఉపమాలంకారం యెరూషలేం గురించి మాట్లాడుతుంది, ఇతర దేశాల ప్రజలు దానిలో నడుస్తూ, వారి కాళ్ళక్రింద దానిని త్రొక్కుతారు. ఇది ఆధిపత్యాన్ని సూచిస్తుంది.ప్రత్యామ్నాయ అనువాదం: ""అన్యజనులు జయిస్తారు"" లేదా ""ఇతర దేశాల వల్ల నాశనమవుతుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the times of the Gentiles are fulfilled

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అన్యజనుల కాలం ముగింపుకు వస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)