te_tn/luk/21/23.md

990 B

to those who are nursing

తమ పసి పిల్లలకు పాలిచ్చే తల్లులకు

there will be great distress upon the land

సాధ్యమయ్యే అర్ధాలు 1) భూప్రజలు బాధపడతారు, లేదా 2) భూమి మీది ప్రకృతి సంబంధమైన విపత్తులు సంభవిస్తాయి.

wrath to this people

ఆ సమయంలో ప్రజలకు కోపం రేగుతుంది. దేవుడే ఈ కోపాన్ని పుట్టిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ ప్రజలు దేవుని కోపాన్ని అనుభవిస్తారు"" లేదా ""దేవుడు చాలా కోపంతో ఈ ప్రజలను శిక్షిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)