te_tn/luk/21/22.md

911 B

these are days of vengeance

ఇవి ప్రతి దండన దినాలు, లేదా ""ఇది దేవుడు ఈ నగరాన్ని శిక్షించే సమయం

all the things that have been written

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రవక్తలు చాలా కాలం క్రితమే లేఖనాల్లో వ్రాసిన విషయాలన్నీ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to fulfill

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జరుగుతుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)