te_tn/luk/21/19.md

806 B

By your endurance

స్థిరంగా నిర్ణయించుకోవడం వలన. దీనిని వ్యతిరేకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ నిర్ణయాన్ని విడిచి పెట్టినట్లైతే

you will gain your souls

ఆత్మ"" అనేది ఒక మనిషిలో శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు జీవం పొందుతారు"" లేదా ""మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు