te_tn/luk/21/18.md

1.0 KiB

But not a hair of your head will perish

మనిషిలోని అతి చిన్న భాగమైన ఒక దానిని గురించి యేసు మాట్లాడుతున్నాడు. మనిషి పూర్తిగా నశించడు అని ఆయన నొక్కి చెప్పాడు. వారిలో కొందరు మరణశిక్షకు లోనౌవుతారని యేసు ముందే చెప్పాడు, కాబట్టి ఆత్మీయంగా వారు హాని పొందరని కొందరు భావిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ విషయాలు మీకు నిజంగా హాని కలిగించవు"" లేదా ""మీ తల మీద ఉన్న ప్రతి వెంట్రుక కూడా సురక్షితంగా ఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)