te_tn/luk/21/03.md

1.1 KiB

Truly I say to you

యేసు చెప్పబోయేది చాలా ప్రాముఖ్యమైన విషయమని దీని అర్థం.

I say to you

యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ""మీరు"" అనే పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

this poor widow put in more than all of them

దేవుడు ఆమె ఇచ్చిన చిన్న కానుకను, సంపన్నులు ఇస్తున్న పెద్ద మొత్తంకంటే చాలా ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సంపన్నులు వేస్తున్న పెద్ద కానుకల కంటే,ఈ విధవరాలు వేసిన చిన్న కానుక మిక్కిలి విలువైనది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)