te_tn/luk/20/46.md

582 B

Beware of

వారికి విరుద్దంగా జాగ్రత్తగా ఉండండి

who desire to walk in long robes

వారు ప్రాముఖ్యమైన వ్యక్తులని పొడవాటి అంగీలు చూపిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారి ఘనమైన వస్త్రాలను ధరించుకొని నడవడానికి ఇష్టపడతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)