te_tn/luk/20/44.md

950 B

David therefore calls him 'Lord'

ఆనాటి సంస్కృతిలో, కుమారుని కన్న తండ్రికి ఎంతో ఎక్కువ గౌరవం. క్రీస్తుకు 'ప్రభువు' అనే బిరుదు, దావీదు కంటేనూ,మన కంటెను గొప్పవాడని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

so how is he his son?

కాబట్టి క్రీస్తు దావీదు కుమారుడు ఎలా అవుతాడు? ఇది ఒక వాఙ్మూలముకావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు కేవలం దావీదు సంతతి కాదని ఇది చూపుతుంది"" (చూడండి:rc://*/ta/man/translate/figs-rquestion)