te_tn/luk/20/43.md

701 B

until I make your enemies a footstool for your feet

ఆయన తన పాదాలు పెట్టుకొనే ఉపకరణంలాగామెస్సియ శత్రువులను గూర్చి మాట్లాడుతారు. ఇది లొంగుబాటుకు సాదృశ్యం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేసే వరకు"" లేదా ""నీ కోసం నీ శత్రువులను నేను జయించే వరకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)