te_tn/luk/20/42.md

1.4 KiB

The Lord said to my Lord

ఇది కీర్తనల గ్రంధంలో ఉన్న లేఖనం, ఇది ""యెహోవా నా ప్రభువుతో అన్నాడు."" కానీ యూదులు ""యెహోవా"" అని చెప్పడం మానేసి, దానికి బదులుగా ""ప్రభువు"" అని తరచుగా చెప్పారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువైన దేవుడు నా ప్రభువుతో అన్నాడు"" లేదా ""దేవుడు నా ప్రభువుతో అన్నాడు

my Lord

దావీదు క్రీస్తును ""నా ప్రభువు"" అని సూచిస్తున్నాడు.

Sit at my right hand

దేవుని కుడి చేతి వైపు"" కూర్చోవడం అనేది, దేవుని నుండి గొప్ప గౌరవాన్నీ,అధికారాన్ని పొందడానికి ఒక సంకేతాత్మక చర్య. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా పక్కన గౌరవప్రధమైన స్థానంలో కూర్చోండి"" (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)