te_tn/luk/20/41.md

1.7 KiB

General Information:

యేసు శాస్త్రులకు ఒక ప్రశ్న వేశాడు.

How do they say ... David's son?

కుమారుడని....వారెలా చెప్తారు? మెస్సీయ అంటే ఎవరో శాస్త్రులు ఆలోచించేలా యేసు ఒక ప్రశ్నవేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కుమారుడని చెప్పడం గురించి ఆలోచిద్దాం."" లేదా "" కుమారుడని....వాళ్ళు అనడం గురించి నేను మాట్లాడుతాను "" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

they say

మెస్సీయ దావీదు కుమారుడని ప్రవక్తలు, మత పెద్దలూ,యూదులైన వారికి సాధారణంగా తెలుసు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అందరూ అంటున్నారు"" లేదా ""ప్రజలు అంటున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

David's son

రాజైన దావీదు వారసుడు. ""కుమారుడు"" అనే పదాన్ని ఇక్కడ వారసుడిని సూచించడానికి ఉపయోగించడంమైంది. ఈ సందర్భంలో అది దేవుని రాజ్యంపై పరిపాలన చేసే వ్యక్తిని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)