te_tn/luk/20/36.md

586 B

neither are they able to die anymore

ఇది పునరుత్థానం తరువాత. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ఇక ఎన్నటికి చనిపోరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they are sons of God, being sons of the resurrection

వారు దేవుని పిల్లలు, ఎందుకంటే ఆయన వారిని మృతులలోనుండి జీవంలోకి తిరిగి తీసుకువచ్చాడు