1.9 KiB
1.9 KiB
those who are regarded as worthy to obtain that age
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ యుగంలో దేవుడు మనుషులలో పునర్జీవితానికి ఎవరు యోగ్యులని భావించునో వారు అర్హులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
of the resurrection which is from the dead
మృతుల నుండి లేపడానికి లేదా ""మరణం నుండి లేవడానికి
from the dead
మరణించిన వారందరును. జగత్తులో చనిపోయిన ప్రజలందరినీ గూర్చి ఇది వ్యకీకరిస్తూ వివరిస్తుంది. మళ్ళీ సజీవంగా మారి పునరుత్థానం పొందడం గురించి మాట్లాడుతుంది.
will neither marry nor be given in marriage
ఆ సంస్కృతిలో పురుషులు స్త్రీలను వివాహం చేసుకోవడమూ, స్త్రీలను పెండ్లిలో వారి భర్తలకు భార్యలుగా ఇవ్వడం గురించి మాట్లాడుతుంది. ఇది క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పెండ్లి చేసుకోరు"" లేదా ""పెండ్లికియ్యరు."" ఇది పునరుత్థానం తరువాత. (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])