te_tn/luk/20/31.md

1.1 KiB

the third took her

మూడవవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు

the third

సోదరుడి సంఖ్య మూడు, లేదా ""ఇంకా బతికి ఉన్న పెద్ద సోదరుడు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

likewise the seven also left no children, and died

కథను చిన్నది చేయడానికి వారు మరిన్ని వివరాలను పునరావృతం చేయలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అదే విధంగా మిగిలిన ఏడుగురు సోదరులు ఆమెను పెళ్లి చేసుకున్నారు. వారు పిల్లలు కూడా లేకుండానే చనిపోయారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the seven

మొత్తం ఏడుగురు సోదరులు, లేదా ""ఏడుగురు అన్నదమ్ముల్లలో ఒక్కొక్కరు