te_tn/luk/20/30.md

970 B

and the second

యేసు వివరాలన్నిటిని మళ్లీ పునరావృతం చేయకుండా కథను చాలా చిన్నది చేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమెను రెండవవాడు పెళ్లి చేసుకున్నాడు, అయితే మళ్లీ అలాగే అయ్యింది"" లేదా "" ఆమెను రెండవ సోదరుడు పెళ్లి చేసుకున్నాడు, అతడూ పిల్లలు లేకుండానే చనిపోయాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the second

సోదరుడి సంఖ్య రెండు, లేదా ""బతికి ఉన్న ఇంకో పెద్ద సోదరుడు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)