te_tn/luk/20/25.md

947 B

Connecting Statement:

[లూకా 20: 1] (../20/01.md) లో ప్రారంభమైన కథ గూఢచారుల సంఘటనతో ముగిసింది.

Then he said to them

అప్పుడు యేసు వారితో అన్నాడు

to Caesar

ఇక్కడ ""కైసరు"" రోమా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to God

ఇవ్వండి"" అనే పదం ముందటి వాక్యానికి సంబంధించినది అని అర్ధంచేసుకోవాలి. ఇది ఇక్కడ పునరావృతం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవునికి ఇవ్వండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)