te_tn/luk/20/24.md

612 B

a denarius

ఇది రోమీయుల వెండి నాణెం, ఇది ఒక రోజు వేతనానికి ఇచ్చేది. (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)

Whose image and inscription does it have?

తనను మోసగించడానికి ప్రయత్నిస్తున్నవారికి ప్రత్యుత్తరంగా యేసు ఒక ప్రశ్నవేశాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

image and inscription

బొమ్మ, పేరు