te_tn/luk/20/21.md

1.6 KiB

Connecting Statement:

కథలో జరగబోయే తర్వాత సంఘటనకు ఇది ప్రారంభం. దేవాలయంలో ప్రధాన యాజకులు యేసును ప్రశ్నించిన తర్వాత కొంత సమయం గడిచింది. ఇప్పుడు యేసును గూఢచారులు ప్రశ్నిస్తున్నారు.

they asked him

యేసును గూఢచారులు అడిగారు

Teacher, we know ... you teach the way of God in truth

యేసును గూఢచారులు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. యేసును గురించిన విషయాలను వారు నమ్మలేదు.

we know

మేము గూఢచారులను మాత్రమే సూచిస్తున్నాం. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

do not show partiality

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""మనుషులు ఎవరు ఇష్టపడకపోయినప్పటికీ నీవు సత్యమే చెపుతావు "" లేదా 2) ""నీవు ఎవరి పక్షాన అనుకూలంగా ఉండవు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

but you teach the truth about the way of God

యేసు గురించి తమకు తెలుసు అని గూఢచారులు చెబుతున్న వాటిలో ఇది ఒక అంశం.