te_tn/luk/20/20.md

1.2 KiB

they sent out spies

యేసును కనిపెట్టి ఉండేందుకు శాస్త్రులు, ప్రధాన యాజకులు గూఢచారులను పంపారు

so that they might find fault with his speech

ఎందుకంటే, వారు యేసు మాటలలో ఏదైన తప్పును కనిపెట్టి నేరాన్ని ఆరోపించాలనుకొన్నారు

to the rule and to the authority of the governor

యేసును గవర్నరు తీర్పు తీర్చాలని వారు కోరుకుంటున్నారని చెప్పడానికి నియమం, ""అధికారం"" రెండు మార్గాలు. దీనిని ఒకటి లేదా రెండు వ్యక్తీకరణలతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తద్వారా గవర్నరు యేసును శిక్షిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)