te_tn/luk/20/19.md

1.1 KiB

sought to lay hands on him

ఈ వచనంలో, ఒకనిపై ""చేతులు వేయడం"" అంటే ఆ వ్యక్తిని బంధించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసును బంధించి పట్టుకోవాలని చూశారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in that very hour

వెంటనే

they were afraid of the people

వెంటనే వారు యేసును బంధించకపోవడానికి కారణం ఇది. ప్రజలు యేసును గౌరవించారు, ఆయనను బంధిస్తే ప్రజలు ఏమి చేస్తారోనని మత నాయకులు భయపడ్డారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ప్రజలకు భయపడినందున ఆయనను బంధించలేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)