te_tn/luk/20/18.md

1.4 KiB

Every one who falls ... broken to pieces

ఈ రెండవ ఉపమాలంకారం రాయి మీద పడితే వారు గాయపడినట్లుగా మెస్సీయను తిరస్కరించే వ్యక్తులను గూర్చి మాట్లాడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

will be broken to pieces

రాయిపై పడటం వలన కలిగే ఫలితం ఇది. దీనిని క్రియాశీల రూపకంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ముక్కలు చెక్కలు అవుతారు""(చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

But on whomever it falls

అయితే ఆ రాయి ఎవరి మీద పడుతుందో. ఈ మూడవ ఉపమాలంకారం మెస్సీయ తనను తిరస్కరించేవారికి తీర్పు తీర్చడం గురించి మాట్లాడుతుంది. ఆయనను తిరస్కరిస్తే వారి మీద పడి చూర్ణం చేసే పెద్ద రాయిగా ఉంటాడు.(చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)