te_tn/luk/20/17.md

2.4 KiB

Connecting Statement:

జనసమూహంతో యేసు తన బోధను కొనసాగిస్తున్నాడు.

But Jesus looked at them

అయితే యేసు వారి వైపు తేరి చూచి, లేదా ""అయితే, ఆయన వారి వైపు సూటిగా చూచి."" తాను వారికి జవాబుదారీగా ఉంటూ, తాను చెప్పేదేమిటో వారు అర్థం చేసుకోవాలని ఆయన ఇలా అన్నాడు.

What then is this that is written: 'The stone ... the cornerstone'?

జనసమూహానికి బోధించడానికి యేసు ఒక ప్రశ్నఅడిగాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రాసి ఉన్న దానిని మీరు అర్థం చేసుకోవాలి: 'రాయే ... మూలరాయి.'"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

this that is written

ఈ లేఖనం

The stone that the builders rejected has become the cornerstone

కీర్తనల గ్రంధంలో ఉన్న మూడు ఉపమాలంకారాలలోఈ ప్రవచనం మొదటిది. ఇది మెస్సీయను సూచిస్తుంది, ఇల్లు కట్టువారు తీసి పారేసిన రాయి ఆయనే, అయితే దేవుడు దానిని చాలా ముఖ్యమైన రాయిని చేశాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The stone that the builders rejected

కట్టువారు చెప్పిన రాయి ఇంటి నిర్మాణానికి ఉపయోగించేంత మంచిది కాదు. ఆ రోజుల్లో ప్రజలు ఇళ్ళు, ఇతర భవనాల గోడలను నిర్మించడానికి రాళ్లను ఉపయోగించేవారు.

the builders

ఇది యేసును మెస్సీయగా తిరస్కరించే మతాధికారులను సూచిస్తుంది.

the cornerstone

ఇంటికి మూల రాయి, లేదా ""భవనానికి అతి ముఖ్యమైన రాయి