te_tn/luk/20/15.md

946 B

Connecting Statement:

యేసు ప్రజలకు ఉపమానం చెప్పి ముగించాడు.

they threw him out of the vineyard

పంటను పండించే రైతులు ద్రాక్షతోట వెలుపలకు కుమారుణ్ణి త్రోసివేశారు

What then will the lord of the vineyard do to them?

తన మాటలు వింటున్న వారు దృష్టి పెట్టేలా ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడని యేసు ప్రశ్న వేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి, ద్రాక్షతోట యజమాని ఇప్పుడు వారికి ఏమి చేస్తాడో వినండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)