te_tn/luk/20/07.md

1.6 KiB

So they answered that

అందువలన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆ విధంగా సమాధానం ఇచ్చారు. ""ఆ విధంగా"" అనే పదం వేరే కారణం ఏదో మొదట జరిగిన ఒక సంఘటనను సూచిస్తుంది. ఈ సందర్భంలో, వారు తమలో తాము తర్కించుకున్నారు([లూకా 20: 5-6] (./05.md)), వారు చెప్పాలనుకొన్న సమాధానం వారి దగ్గర లేదు.

they answered that they did not know where it was from.

ఈ విషయాన్ని సూటిగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు, 'అది ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలియదు' అని వారు చెప్పారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

where it was from

బాప్తిస్మం ఇమ్మని యోహానుకు ఎక్కడ నుండి వచ్చింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""బాప్తిస్మం ఇచ్చే అధికారం యోహానుకు ఎక్కడ నుండి వచ్చింది"" లేదా ""ప్రజలకు బాప్తిస్మం ఇచ్చే అధికారం యోహానుకు ఎవరిచ్చారు