General Information:
యేసు ప్రధాన యాజకులకూ, శాస్త్రులకూ, పెద్దలకు ప్రత్యుత్తరమిచ్చాడు.
So he answered and said to them
యేసు బదులిచ్చాడు
I will also ask you a question, and you tell me
నేనూ ... మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను"" అనే పదాలు ఒక ప్రతిపాదన. ""మీరు నాకు చెప్పండి"" అనే పదాలు ఒక ఆదేశం.