te_tn/luk/20/01.md

651 B

Connecting Statement:

దేవాలయంలో యేసును ప్రధాన యాజకులూ, శాస్త్రులూ, పెద్దలు ప్రశ్నిస్తారు.

Now it happend that

కథలో ఒక క్రొత్త భాగాన్ని మొదలు పెట్టడానికి గుర్తుగా, ఈ వాక్య భాగం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

in the temple

దేవాలయ ఆవరణంలో లేదా ""దేవాలయంలో