te_tn/luk/19/31.md

1.1 KiB

If anyone asks you ... has need of it

శిష్యులు ఇంకా అడగని ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో యేసు చెపుతాడు. అయినప్పటికీ, గ్రామంలో ఉన్నమనుషులు త్వరలోనే ఆ ప్రశ్న అడుగుతారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

If anyone asks you, 'Why are you untying it?' you will say thus

ఆంతర్యంగా చెప్పే ఉదాహరణను, పరోక్షంగా ఉదహరించి కూడా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా మిమ్మల్ని, ఎందుకు దీన్ని మీరు విప్పుతున్నారని అడిగితే, చెప్పండి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]]మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])