te_tn/luk/19/26.md

2.5 KiB

Connecting Statement:

యేసు [లూకా 19:11] (../19/11.md) లో తాను చెప్పడం ప్రారంభించిన ఉపమానాన్ని కొనసాగిస్తున్నాడు.

I say to you

రాజు మాట్లాడుతున్నాడు. కొంతమంది అనువాదకులు,“అందుకు రాజు వారికి సమాధానంగా , 'నేను మీకు చెప్తున్నాను' అనే వచనంతో ప్రారంభించాలనుకోవచ్చు, లేదా ""అందుకు రాజు' నేను మీతో చెప్తున్నాను 'అని అన్నాడు.

everyone who has will be given more

అతను తన వద్ద ఉన్న మీనాను నమ్మకంగా ఉపయోగించడం వలన సంపాదించిన డబ్బుని సూచిస్తుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తనకు ఇచ్చినవాటిని బాగుగా ఉపయోగించే వానికి, మరింత అధికంగా నేను అతనికి అనుగ్రహిస్తాను"" లేదా ""నేను ఇచ్చినదాన్ని బాగా వాడే వానికి నేను మిక్కిలి ఎక్కువగా ఇస్తాను"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

from the one who does not have

అతను తన మీనాను నమ్మకంగా ఉపయోగించకపోవడమే అతని దగ్గర డబ్బు లేకపోవటానికి కారణం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఇచ్చింది బాగా ఉపయోగించని వాని దగ్గర నుండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

will be taken away

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను అతని దగ్గర నుండి తీసివేస్తా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)