te_tn/luk/19/17.md

571 B

Well done

నీవు మంచి పని చేశావు. పని ఇచ్చిన యజమాని “మంచి పని చేశావు” అని ప్రశంసకు ఉపయోగించే వాక్యాన్ని మీ భాషలో మీరు కలిగియుండవచ్చు.

very little

ఇది ఒక మీనాను సూచిస్తుంది, ఆ గొప్ప వ్యక్తి దీనిని గొప్ప ధనంగా భావించి చూడడం లేదు,