te_tn/luk/19/10.md

622 B

the Son of Man came

యేసు తనను గురించి తాను మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడనైన నేను వచ్చాను

those who are lost

దేవుని నుండి దూరమై గమ్యం లేకుండా త్రోవ తప్పి తిరుగుతున్న ప్రజలు లేదా ""పాపం చేయడం ద్వారా వారు దేవుని నుండి దూరమైయ్యారు