te_tn/luk/19/07.md

642 B

they all complained

యూదులు పన్ను వసూలు చేసేవారిని అసహ్యించుకుంటారు, ఏ మంచి వ్యక్తి కూడా వారితో సహవాసం చేస్తారని అనుకోరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

He has gone in to visit with a sinful man

యేసు ఒక పాపి ఇంటికి అతనిని చూడటానికి వెళ్ళాడు

a sinful man

స్పష్టమైన పాపి లేదా ""నిజంగా ఒక పాపి