te_tn/luk/18/28.md

747 B

Connecting Statement:

పరలోక రాజ్య ప్రవేశానికి సంబంధించిన సంభాషణకు ఇది ముగింపు.

Look, we

ఈ వాక్య భాగం శిష్యులను మాత్రమే సూచిస్తుంది,ధనవంతుడైన అధికారితో విభేదిస్తుంది.

we have left

మేము కలిగియున్న వాటిని విడిచిపెట్టాం, లేదా ""మాకు కలిగిన వాటిని వదులుకున్నాం

everything

మా సంపదలన్నిటిని, లేదా ""మా ఆస్తులన్నీ