te_tn/luk/18/07.md

1.3 KiB

Now

యేసు ఉపమానం చెప్పడం ముగించి, దాని అర్ధాన్ని వివరించడం ప్రారంభించాడని ఈ వాక్యం సూచిస్తుంది.

will not God also bring about ... night?

శిష్యులకు బోధించడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ఇది ఒక ప్రకటన కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రాత్రింబవళ్ళు ....దేవుడు న్యాయం తీర్చడా!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

for his elect

ఆయన ఏర్పరచుకొనిన వారు

Will he delay long over them?

యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగించాడు. ఇది ఒక ప్రకటన కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన నిస్సందేహంగా ఎక్కువ సేపు ఆలస్యం చేయడు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)