te_tn/luk/17/13.md

8 lines
893 B
Markdown

# they lifted up their voices
వారు గొంతెత్తి"" అంటే బిగ్గరగా మాట్లాడటానికి వాడిన ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు గొంతెత్తి పెద్దగా కేకలు వేసి పిలిచారు"" లేదా ""వారు గట్టిగా అరిచారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# have mercy on us
వారు ముఖ్యంగా తాము బాగవ్వాలని అడుగుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దయచేసి మమ్మల్ని బాగు చేసి మా యెడల దయ చూపు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])