te_tn/luk/17/12.md

1.0 KiB

a certain village

ఈ వాక్యం భాగం నందు గ్రామాన్ని గుర్తించి చెప్పడం జరగలేదు.

ten men who were lepers met him

దీన్ని క్రియాశీలక రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కుష్ఠురోగులైన పది మంది ఆయనను కలిశారు"" లేదా ""కుష్టు వ్యాధి కలిగి ఉన్న పది మంది మనుషులు ఆయనను కలిశారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

They stood far away from him

ఇది గౌరవప్రదమైన సంజ్ఞ, ఎందుకంటే ఇతర వ్యక్తులను కుష్ఠురోగులు సంప్రదించడానికి అనుమతిలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)