te_tn/luk/16/30.md

901 B

if someone would go to them from the dead

ఇది జరగని పరిస్థితిని వివరిస్తుంది, అయితే ధనవంతుడు ఇది జరగాలని కోరుకుంటున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణించిన వ్యక్తి వారి వద్దకు వెళ్ళినట్లయితే” లేదా ""మరణించిన వారిలో ఒకరు వెళ్లి వారిని హెచ్చరిస్తే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

from the dead

మరణించిన వారందరిలో నుండి. ఈ వ్యక్తీకరణ పాతాళంలో చనిపోయిన ప్రజలందరినీ వివరిస్తుంది.