te_tn/luk/16/29.md

1.3 KiB

Connecting Statement:

యేసు ధనవంతుడు, లాజరు గురించిన కథ చెప్పడం ముగించాడు.

They have Moses and the prophets

లాజరును ధనవంతుల సోదరుల వద్దకు పంపడానికి అబ్రాహాము నిరాకరించాడని సూచించబడింది. ఈ విషయం చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేదు, నేను అలా చేయను, ఎందుకంటే మీ సోదరుల వద్ద మోషే, ప్రవక్తలు చాలా కాలం క్రితం వ్రాసినవి ఉన్నాయి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Moses and the prophets

ఇది వారి రచనలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోషే, ప్రవక్తలు వ్రాసినవి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

let them listen to them

మీ సోదరులు మోషే, ప్రవక్తల పట్ల శ్రద్ధ చూపాలి