1.3 KiB
1.3 KiB
he cried out and said
ధనవంతుడు చెప్పడానికి పిలిచాడు లేదా ""అతడు అబ్రాహాము వైపుకు అరిచాడు
Father Abraham
అబ్రాహాము ధనవంతుడితో సహా యూదులందరికీ పూర్వీకుడు.
have mercy on me
దయచేసి నాపై జాలి చూపండి లేదా ""దయచేసి నాపై దయ కలిగి యుండండి
and send Lazarus
లాజరును పంపడం ద్వారా లేదా ""నా దగ్గరకు రమ్మని లాజరుకు చెప్పండి
he may dip the tip of his finger
ఇది అభ్యర్థించిన మొత్తం స్వల్పత్వాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు తన వేలు కొనను తడిపాలి
I am in anguish in this flame
నేను ఈ మంటలో భయంకరమైన నొప్పితో ఉన్నాను లేదా ""నేను ఈ అగ్నిలో తీవ్రంగా బాధపడుతున్నాను