te_tn/luk/16/23.md

871 B

at his side

గ్రీకు శైలి విందులో అబ్రాహాము, లాజరు ఒకరి పక్కన ఒకరు ఆనుకొని ఉన్నారని ఇది సూచిస్తుంది. పరలోకంలో ఆనందం తరచుగా విందు ఆలోచన ద్వారా లేఖనాల్లో సూచించబడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in Hades, being in torment

అతడు పరదైసుకు వెళ్ళాడు, అక్కడ, భయంకరమైన నొప్పితో బాధపడ్డాడు

he lifted up his eyes

అతడు పైకి చూసాడు"" అని ఈ జాతీయం అర్థం (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)