te_tn/luk/16/22.md

1.7 KiB

Now it came about that

కథలోని సంఘటనను గుర్తించడానికి ఈ వాక్యాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. దీనిని చేయడానికి మీ భాషకు ఒక విధానం ఉంటే, మీరు దీనిని ఇక్కడ ఉపయోగించడాన్ని గురించి పరిగణించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

was carried away by the angels

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవదూతలు అతనిని తీసుకువెళ్ళారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to Abraham's side

గ్రీకు శైలి విందులో అబ్రాహాము, లాజరు ఒకరి పక్కన ఒకరు ఆనుకొని ఉన్నారని ఇది సూచిస్తుంది. పరలోకంలో ఆనందం తరచుగా విందు ఆలోచన ద్వారా లేఖనాల్లో సూచించబడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

was buried

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు అతనిని సమాధి చేసారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)