te_tn/luk/16/21.md

1.1 KiB

longing to eat from what was falling

అతడు పడిపోయిన ఆహారం ముక్కలు తినగలనని ఆశపడేవాడు

Even the dogs were coming

ఇక్కడ ""కూడా"" పదం లాజరు గురించి ఇప్పటికే చెప్పినదానికంటే అధ్వాన్నంగా ఉందని చూపిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దానికి తోడు, కుక్కలు వచ్చాయి"" లేదా ""ఇంకా అధ్వాన్నంగా, కుక్కలు వచ్చాయి

the dogs

యూదులు కుక్కలను అపరిశుభ్రమైన జంతువులుగా భావించారు. లాజరు చాలా అనారోగ్యంతోనూ, బలహీనంగానూ ఉన్నాడు, కుక్కలు తన గాయాలను నాకుతున్నప్పుడు వాటిని ఆపలేకుండా ఉన్నాడు.