te_tn/luk/16/20.md

1.3 KiB

a certain poor man named Lazarus was laid at his gate

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు లాజరు అనే ఒక బిచ్చగాడిని అతని ద్వారం వద్ద ఉంచారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/translate-names]])

a certain poor man named Lazarus

ఈ పదం యేసు కథలోని ఒక వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఇది నిజమైన వ్యక్తి కాదా లేదా ఒక విషయం చెప్పడానికీ యేసు చెప్పే కథలోని వ్యక్తియా కాదా అనేది స్పష్టంగా తెలియదు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

at his gate

ధనవంతుడి ఇంటికి ప్రవేశ ద్వారం వద్ద లేదా ""ధనవంతుడి సంపద ప్రవేశద్వారం వద్ద

covered with sores

అతని శరీరమంతా పుండ్లతో ఉన్నాడు