te_tn/luk/16/19.md

2.4 KiB

General Information:

ఈ వచనాలు ధనవంతుడు, లాజరు గురించి యేసు చెప్పడం ప్రారంభించిన కథ గురించిన నేపథ్య సమాచారాన్ని ఇస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

యేసు మనుష్యులకు బోధించడం కొనసాగిస్తున్నప్పుడు ఆయన ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. ఇది ధనవంతుడు, లాజరు గురించిన వృత్తాంతం.

Now

యేసు ఒక కథను చెప్పడం మొదలుపెడుతున్నప్పుడు ఇది యేసు ప్రసంగంలో మార్పును సూచిస్తుంది, ఆయన ప్రజలకు ఏమి బోధిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

a certain rich man

ఈ పదం యేసు కథలోని ఒక వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఇది నిజమైన వ్యక్తి కాదా లేదా ఒక విషయం చెప్పడానికీ యేసు చెప్పే కథలోని వ్యక్తియా కాదా అనేది స్పష్టంగా తెలియదు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

he was clothed in purple and fine linen

వారు చక్కని నారతోనూ, ఊదారంగుతోనూ చేసిన దుస్తులను ధరించిన వారు లేదా ""చాలా ఖరీదైన దుస్తులను ధరించిన వారు."" ఊదారంగు, చక్కటి నార వస్త్రాలు చాలా ఖరీదైనవి.

celebrating every day in splendor

ప్రతిరోజూ ఖరీదైన ఆహారాన్ని తినడంలో ఆనందించాడు లేదా ""ఎక్కువ డబ్బు ఖర్చు చేసి, అతను కోరుకున్న ప్రతీదానినీ కొనుక్కున్నాడు