te_tn/luk/16/16.md

1.6 KiB

The law and the prophets

ఇది అప్పటి వరకు వ్రాయబడిన దేవుని వాక్యాలన్నింటినీ సూచిస్తుంది.

were in effect until

అధికారం ఉంది లేదా ""మనుష్యులు విధేయత చూపించవలసి ఉంది

John

ఇది బాప్తిస్మమిచ్చు యోహానును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the gospel of the kingdom of God is preached

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను దేవుని రాజ్య సువార్తను గురించి మనుష్యులకు బోధిస్తున్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

everyone tries to force their way into it

ఇది యేసు బోధను వింటూ, దానిని అంగీకరించిన ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అనేకమంది దానిలోకి ప్రవేశించడానికి వారు చేయగలిగినదంతా చేస్తున్నారు