te_tn/luk/16/15.md

1.3 KiB

So he said to them

యేసు పరిసయ్యులతో అన్నాడు

You are those who justify yourselves in the sight of men

మనుష్యుల దృష్టిలో మీకు మీరే న్యాయవంతులుగా కనిపించేలా మీరు ప్రయత్నిస్తారు

but God knows your hearts

ఇక్కడ ""హృదయాలు"" ప్రజల కోరికలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీ నిజమైన కోరికలను అర్థం చేసుకుంటాడు"" లేదా ""దేవునికి మీ ఉద్దేశాలను తెలుసు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

That which is exalted among men is detestable in the sight of God

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యులు చాలా ముఖ్యమైనవిగా భావించే విషయాలు దేవుడు ద్వేషించే విషయాలుగా ఉంటాయి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)