te_tn/luk/16/14.md

1.0 KiB

General Information:

ఇది యేసు బోధలలో విరామం, ఎందుకంటే 14 వ వచనం పరిసయ్యులు యేసును ఎలా ఎగతాళి చేసారో దాని గురించిన నేపథ్య సమాచారం చెపుతుంది. 15 వ వచనంలో, యేసు బోధన కొనసాగిస్తూ పరిసయ్యులకు ప్రతిస్పందిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Now

ఈ పదం నేపథ్య సమాచారానికి మారడాన్ని సూచిస్తుంది.

who were lovers of money

డబ్బు కలిగి ఉండటాన్ని ఇష్టపడేవారు లేదా ""డబ్బు కోసం చాలా అత్యాశ ఉన్నవారు

they ridiculed him

పరిసయ్యులు యేసును ఎగతాళి చేసారు