te_tn/luk/16/13.md

1.7 KiB

No servant can

ఒక సేవకుడు చేయలేడు

serve two masters

అతడు ""ఒకే సమయంలో ఇద్దరు వేరు వేరు యజమానులకు సేవ చేయలేడు"" అని సూచించబడింది

for either he will hate ... or else he will be devoted

ఈ రెండు నిబంధనలు తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటాయి. మొదటి నిబంధనలో మొదటి యజమానుడు ద్వేషించబడతాడు, అయితే రెండవ నిబంధనలో రెండవ యజమానుడు ద్వేషించబడతాడు అనేది ప్రాముఖ్యమైన వ్యత్యాసం.

he will hate

సేవకుడు ద్వేషిస్తాడు

he will be devoted to one

ఒకరిని చాలా బలంగా ప్రేమిస్తాడు.

despise the other

మరొకరిని తృప్తిగా హత్తుకొని ఉంటారు లేదా ""మరొకరిని ద్వేషిస్తారు

despise

దీని అర్థం మునుపటి నిబంధనలోని ""ద్వేషం"" వలె ఒకేలా ఉంటుంది.

You cannot serve

యేసు జన సమూహంతో మాట్లాడుతున్నాడు, కాబట్టి ""మీరు"" అనే బహువచనం ఉన్న భాషలు దానిని ఉపయోగిస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)