te_tn/luk/16/11.md

2.2 KiB

unrighteous wealth

[లూకా 16: 9] (../16/09.md) లో మీరు దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి. సాధ్యమయ్యే అర్ధాలు 1) డబ్బును ""అన్యాయమైన"" అని పిలిచినప్పుడు యేసు అతిశయోక్తి వినియోగిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు కొన్ని సార్లు దానిని సంపాదిస్తున్నారు, లేదా అన్యాయమైన విధానాలలో దానిని వినియోగిస్తున్నారు. లేదా 2) యేసు డబ్బును ""అన్యాయమైన"" అని పిలిచినప్పుడు అన్యాపదేశాన్ని ఉపయోగిస్తున్నాడు, ఎందుకంటే దానికి శాశ్వతమైన విలువ లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""శాశ్వతమైన విలువ లేని డబ్బు” లేదా “ప్రాపంచిక డబ్బును వినియోగించడం ద్వారా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])

who will entrust true wealth to you?

మనుష్యులకు బోధించడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజమైన సంపదతో ఎవరూ మిమ్మల్ని విశ్వసించరు."" లేదా ""నిర్వహించడానికి మీకు నిజమైన సంపదను ఎవరూ అప్పగించరు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

true wealth

డబ్బు కంటే యదార్ధమైన, వాస్తవమైన, శాశ్వతమైన సంపదను ఇది సూచిస్తుంది.